చాలా రోజుల మంచి . భావ సారుప్యమున్న స్నేహితులతో ఆలోచనలు పంచుకుందామని ప్రారంభించిన ఈ బ్లాగ్ ఏమి లేకుండా అల వదిలేయడం నాకే బాధగా ఉంది.
నిజానికి నా ఆలోచనలకి దగ్గరగా వచ్చిన స్నేహితులు ఎవరు లేకపోవడం కూడా నా అలసత్వానికి కారణం కావొచ్చు.
అనుకోకుండా పరిచయమైనా అప్పుడప్పుడే పలకరించినా, కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా దొరకడం ఓఅక రకంగా అదృష్టం, ఆ ఫ్రెండ్ ఎంతో దూరంగా ఉండడం దురదృష్టం.
మా పరిచయమే ఎంతో విచిత్రం గ జరిగింది. తలుచుకుంటే చాల ఆశ్చర్యం అనిపిస్తుంది.మొబైల్ ఒక్కోసారి స్నేహితుల్ని కుడా పరిచయం చేస్తుందని అప్పుడే తెలిసింది.